unknown facts about the palnadu war and what is the cause? informative video of History and brahma naidu and nagamma.
క్రీ.శ.1138లో మహాదేవిచర్ల (నేటి పల్నాడు జిల్లాలోని మాచర్ల)ను రాజధానిగా చేసుకుని అనుగురాజు పాలించాడు. అనంతరం ఆయన మృతితో సవతి పుత్రుల మధ్య విభేదాలు వచ్చాయి. మాచర్ల, గురజాల రెండు రాజ్యాలుగా విడిపోయాయి. మలిదేవాదులు మాచర్లను రాజధానిగా ఏర్పాటు చేసుకుని బ్రహ్మనాయుడు తన పాలన ప్రారంభించాడు. గురజాలను రాజధానిగా చేసుకుని నాగమ్మ పాలన మొదలు పెట్టారు. అనంతరం జరిగిన పరిణామాలే పల్నాటి యుద్ధానికి కారణమయ్యాయి.
#palnadu
#historyofpalnadu
#macharla
#gurazala
#palnaduwar
#palnaduutsavalu
#palanatibrahmanaidu
#unknownfactsofpalnadu
#julakantibrahmanadhareddy
#lavusrikrishnadevarayalu
#pinnelliramakrishnareddy
~CA.43~PR.358~ED.232~HT.286~